Kasani Gnaneshwar: చంద్రబాబు అరెస్టుపై టీ టీడీపీ చీఫ్ సంచలన కామెంట్స్..
ABN, First Publish Date - 2023-09-10T10:56:36+05:30
ఏపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారిస్తోందని, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుని పోలీసులు
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారిస్తోందని, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుని పోలీసులు అరెస్టు చేసి తమ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్(Kasani Gnaneshwar Mudiraj) పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా ఎన్ని కేసులు పెట్టుకున్నా చంద్రబాబుకు ఏమీకాదని ఆయన అన్నారు. అలాగే ప్రజలంతా గమనిస్తున్నారని జ్ఞానేశ్వర్ అన్నారు.
Updated Date - 2023-09-10T11:02:30+05:30 IST