Home » Kasani Gnaneshwar
Telangana: బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని రాజేంద్ర నగర్లో కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ సందర్భంగా బద్వేల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం కుదేలు అయ్యిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. శనివారం నాడు చేవెళ్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్, బీఆర్ఎస్ (BRS) ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను ఎంతగానో అభివృద్ధి చేశామని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీలో కాసాని జ్ఞానేశ్వర్ ( Kasani Gnaneshwar Comments ) ముదిరాజ్ చేరారు. మర్కూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ( KCR ) వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ సమక్ష్యంలో జ్ఞానేశ్వర్ గులాబీ కండువా కప్పుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ(TDP) నిర్ణయించుకుంది. స్కిల్ డెవల్‌పమెంట్
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కుటుంబసభ్యులు కలిశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)కు రాజమండ్రి జెలులో ప్రాణహాని ఉందని టీటీడీపీ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Election) బరిలో టీటీడీపీ(TTDP) పార్టీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈమేరకు పార్టీ క్యాడర్‌ను టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్(Kasani Gnaneshwar Mudiraj) సమాయత్తం చేస్తున్నారు.
24గంటల పాటు చంద్రబాబు ప్రజల కోసమే పనిచేస్తారని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) వ్యాఖ్యానించారు.
తెలంగాణ కేటీఆర్(KTR) జాగీరు కాదని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తీవ్రంగా ఖండించారు.