ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kunamneni Sambashivarao: ధృతరాష్ట్ర కౌగిలి బీజేపీ ది

ABN, First Publish Date - 2023-06-12T16:17:24+05:30

సీపీఐ తలపెట్టిన ప్రజా పోరు సభకు లక్ష మంది జనం తరలివచ్చారని.. ప్రజాపోరు సభ డిమాండ్స్ పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ చేపట్టామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సీపీఐ (CPI) తలపెట్టిన ప్రజా పోరు సభకు లక్ష మంది జనం తరలివచ్చారని.. ప్రజాపోరు సభ డిమాండ్స్ పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ చేపట్టామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (CPI Leader Kunamneni Sambashiva rao) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మహిళా రక్షణ కరువు, మతోన్మాదం, ప్రభుత్వ రంగ పరిశ్రమల నిర్వీర్యమన్నారు. రాష్ట్రంలో ప్రమాదకర బీజేపీని (BJP) అడ్డుకుంటాం, అందు కోసం వ్యూహాత్మక రాజకీయ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, పారదర్శక పాలన కొనసాగాలని, ప్రజలకు ప్రభుత్వంపై భరోసా , స్వేచ్ఛాయుత తెలంగాణా కొనసాగాల ఆకాంక్షించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌ (BRS) పైనే ఉందన్నారు. ధృతరాష్ట్ర కౌగిలి బీజేపీ ది.. తెలంగాణా ఆత్మ గౌరవం కేసీఆర్ (Telangana CM KCR) కాపాడాలని కోరారు. సింగరేణి రిటైర్డ్ కార్మికుల ఇల్లు కూల్చివేతలపై ప్రభుత్వం ఆలోచన చేయాలని కూనంనేని సాంబశివరావు సూచించారు.

Updated Date - 2023-06-12T16:17:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising