ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rega Kantarao: ఊకదంపుడు ఉపన్యాసాన్ని నమ్మేదెలా మాయం గారు.. రేగా సెటైర్

ABN, First Publish Date - 2023-08-11T12:16:26+05:30

మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుపై పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు విరుచుకుపడ్డారు.

భద్రాద్రి కొత్తగూడెం: మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుపై (Former MLA Payam Venkateshwarulu) పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు (Pinapaka MLA Rega Kantarao)విరుచుకుపడ్డారు. పాయం వెంకటేశ్వర్లును మాయం గారు అంటూ ఫేస్‌బుక్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వాహనదారులకు ఆర్టీవో ఆఫీస్ కావాలని గుర్తు రాలేదా లేక నీ వల్ల కాలేదా మాయం గారు.. ప్రజలకు అవసరమైన సబ్ ట్రెజరీ ఆఫీస్ ఎందుకు తీసుకురాలేక పోయిండో?.. కనీసం ప్రజల అవసరం కూడా గుర్తురాలే నీకు, అన్ని నేనే చేసా అని ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తే నమ్మెదెలా మాయం గారు.. అన్ని నేనే చేశా అని ప్రగల్భాలు పలికే మాయం గారు 100 పడకల హిస్పిటల్ ఎందుకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదో చెప్పగలవా? అది ఆనాడు రేగా కుట్ర లేకపోతే చేసేవాడిని అంటాడేమో.. పనికిమాలిన వాళ్ళు పదిమంది కలిసి దమ్ముంటే గెలువు అని నన్ను అనే ముందు మీలో నాపై పోటీకి వచ్చే అంత దమ్మునోడు ఎవరో తేల్చుకోండి’’ అంటూ ఎమ్మెల్యే రేగా కాంతారావు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-08-11T12:16:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising