ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mayor: ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్య నగరం హైదరాబాద్‌..

ABN, First Publish Date - 2023-10-19T07:59:06+05:30

ప్రపంచంలోని అత్యంత నివాసయోగ్య నగరాల్లో హైదరాబాద్‌ ఒకటని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) పేర్కొన్నారు.

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోని అత్యంత నివాసయోగ్య నగరాల్లో హైదరాబాద్‌ ఒకటని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) పేర్కొన్నారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాలతోపాటు పచ్చదనం పెంపు ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. వాషింగ్టన్‌ డీసీ(Washington DC)లో జరిగిన 2వ వరల్డ్‌ అర్బన్‌ ఫారెస్ట్‌ ఫోరం కార్యక్రమంలో విజయలక్ష్మి ప్రత్యేక వక్తగా ప్రసంగించారు. తెలంగాణకు హరితహారం ద్వారా నాటిన మొక్కలు, పచ్చదనం తదితర వివరాలను వెల్లడించారు. ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన, వంతెనల కింద, చెరువుల వద్ద ప్లాంటేషన్‌ చేస్తున్నట్టు చెప్పారు.

Updated Date - 2023-10-19T07:59:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising