ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: చేర్యాలలో కల్తీపాల కలకలం

ABN, Publish Date - Dec 30 , 2023 | 09:57 AM

Telangana: జిల్లాలోని చేర్యాల పట్టణంలో కల్తీపాల కలకలం రేగింది. చేర్యాలలోని ప్రభుత్వ అనుబంధ సంస్థ విజయ డెయిరిలో పాలను కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. పాలల్లో వెన్నశాతం ఎక్కువ రావడానికి ఉప్పు, చక్కెర వేసి కల్తీ చేసి అమ్ముతున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సిద్దిపేట: జిల్లాలోని చేర్యాల పట్టణంలో కల్తీపాల కలకలం రేగింది. చేర్యాలలోని ప్రభుత్వ అనుబంధ సంస్థ విజయ డెయిరిలో పాలను కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. పాలల్లో వెన్నశాతం ఎక్కువ రావడానికి ఉప్పు, చక్కెర వేసి కల్తీ చేసి అమ్ముతున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హైదరాబాద్‌లోని విజయ డెయిరీ ప్రధాన కేంద్రానికి పాలు తీసుకువెళ్లగా ఈ విషయం బయటపడింది. విషయం తెలియడంతో చేర్యాల విజయడైరీ మేనేజర్‌తో పాల ఉత్పత్తిదారులు వాగ్వాదానికి దిగారు. కొందరు అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని పాడి రైతుల ఆరోపిస్తున్నారు. కల్తీ అయిన 52 క్యాన్ల పాలను రైతులు పారబోశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 30 , 2023 | 10:05 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising