ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul Gandhi: మూడు నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారం..

ABN, First Publish Date - 2023-11-26T09:40:31+05:30

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. జాతీయ నేతలు వరుసగా తెలంగాణకు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచార సభలు నిర్వహిస్తారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. జాతీయ నేతలు వరుసగా తెలంగాణకు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచార సభలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు ఆందోల్, 2.30 గంటలకు సంగారెడ్డిలో కార్నర్ మీటింగ్, సాయంత్రం 4.15 గంటలకు కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి నేతలతో మాట్లాడి ఎన్నికల పరిస్థితులపై చర్చించి.. వారికి దిశానిర్దేశం చేయనున్నారు. కాగా రాహుల్ పర్యటన నేపథ్యంలో నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ కూడా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వరంగల్ వెస్ట్ కాజీపేట చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 3.30 గంటలకు కరీంనగర్ సర్కస్ గ్రౌండ్‌లో ప్రచార సభలో ఆయన పాల్గొంటారు. ఇంకా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య ఈ సాయంత్రం 3 గంటలకు మక్తల్‌లో ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 5.30 గంటలకు ముషీరాబాద్‌లో ప్రచార సభలో మాట్లాడతారు.

Updated Date - 2023-11-26T09:40:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising