ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

R. Krishnaiah: కేసీఆర్‌పై ఎంపీ ఆర్.కృష్ణయ్య విమర్శలు

ABN, First Publish Date - 2023-06-01T21:50:19+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah) విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah) విమర్శలు గుప్పించారు. కేసీఅర్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా పని చేస్తోందని ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. 9 ఏళ్ల కాలంలో ఒక్క లోన్ ఇవ్వలేదని, ప్రతి బీసీకి రూ.లక్ష ఆర్థిక సహాయం ఇవ్వాలని, లేదంటే ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగనివ్వమని ఎంపీ మండిపడ్డారు. పెంచిన ఫీజుల జీవోను వెంటనే విడుదల చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. ప్రొఫెషనల్ కోర్సుల్లో బీసీలకు మొత్తం ఫీజు ప్రభుత్వమే చెల్లించాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

Updated Date - 2023-06-01T22:04:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising