ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagdish Reddy: మోదీ దుర్మార్గపు పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడాలి

ABN, First Publish Date - 2023-03-26T12:53:02+05:30

పీక్ లోడ్ హవర్స్‎లో(Peak load hours) ప్రతి యూనిట్‎కి 20 శాతం అదనపు చార్జీ వసూలు చేయాలన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సూర్యాపేట: పీక్ లోడ్ హవర్స్‎లో(Peak load hours) ప్రతి యూనిట్‎కి 20 శాతం అదనపు చార్జీ వసూలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) మండిపడ్డారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..దేశ ప్రజలను విద్యుత్ వినియోగానికి(power consumption) దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు(Corporates) లాభం కోసమే మోదీ(Modi) పరిపాలన సాగుతోందని, పేద ప్రజలకు సబ్సిడీలు ఎత్తేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. గతంలోనూ తెలంగాణ విద్యుత్‎పై(Telangana Electricity) కుట్రలు చేసి రుణాలు రాకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీల భారాన్ని భరించి నాణ్యమైన విద్యుత్ ఇస్తుంటే కేంద్రం ప్రజలపై భారం వేస్తుందని ధ్వజమెత్తారు. పేదల పై భారం వేయడాన్ని అడ్డుకుంటామని, మోదీ దుర్మార్గపు పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడాలని జగదీష్ సూచించారు.

Updated Date - 2023-03-26T12:53:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising