ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagadish Reddy: కేసీఆర్‌కు ప్రధాని కావాలని లేదు.. కానీ

ABN, First Publish Date - 2023-01-06T15:06:53+05:30

ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యపేట: ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రాని (Telangana State)కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నాయకుడు కేసీఆర్ (Telangana CM KCR) అని మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. శుక్రవారం హుజూర్‌నగర్‌ బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఏర్పాటు కాగానే ఏపీ నుంచి పెద్దఎత్తున నాయకులు పార్టీలో చేరుతున్నారన్నారు. కేసీఆర్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలని.. రాష్ట్రాన్ని కేసీఆర్‌కు కట్టబడితే బాగుపడుతుందని అందరూ కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్‌కు ప్రధానమంత్రి కావాలని లేదని... కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కేసీఆర్ కోరుకుంటున్నారని తెలిపారు. దేశ ప్రధాని తెలంగాణకు దెయ్యంగా మారారని... కేసీఆర్ అభివృద్ధి పనులను చూసి ప్రధాని ఈర్ష పడుతున్నారని అన్నారు. ‘‘మోదీ తెలంగాణకు వచ్చి మనల్ని కొట్టుడు కాదు, ఢిల్లీకి వెళ్లి మోదీని కొట్టేందుకే ఏర్పాటు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ’’ అని మంత్రి జగదీష్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-01-06T15:06:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising