ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nalgonda Dist: బెల్ట్ షాపుల మూసివేతపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమీక్ష

ABN, Publish Date - Dec 25 , 2023 | 02:06 PM

నల్గొండ జిల్లా: మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో బెల్ట్ షాపుల మూసివేతపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నల్గొండ జిల్లా: మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో బెల్ట్ షాపుల మూసివేతపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను మద్యపానానికి వ్యతిరేకం కాదని, మద్యం ఎక్కడబడితే అక్కడ దొరకడంతో చాలా ఎఫెక్ట్ అవుతోందన్నారు. గ్రామాల్లో నాయకులందరూ ఏకమై బెల్టు షాపు లేకుండా చేయాలని సూచించారు. ఈ విషయంలో తన పదవి పోయినా పర్వాలేదని... బెల్ట్ షాపులు మాత్రం మూసివేయాల్సిందేనని అన్నారు. ఈ ఉద్యమం మునుగోడు నుంచే మొదలవ్వాలని, ప్రతి గ్రామంలో పది మందితో ఒక కమిటీ వేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - Dec 25 , 2023 | 02:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising