ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: మైనర్లను మేజర్లంటూ గుడ్డిగా నమ్మిన పోలీసులు ఏం చేశారో చూడండి...

ABN, First Publish Date - 2023-09-29T10:44:02+05:30

జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మైనర్లను మేజర్లంటూ గుడ్డిగా నమ్మి వారికి ఖాకీలు రక్షణ కల్పించారు.

సూర్యాపేట: జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మైనర్లను మేజర్లంటూ గుడ్డిగా నమ్మి వారికి ఖాకీలు రక్షణ కల్పించారు. జిల్లాకు చెందిన ఓ అమ్మాయి, అబ్బాయి ఈనెల 1న పెళ్లి చేసుకుని తప్పుడు ఆధార్ కార్డులతో మేజర్‌గా చూపించి రక్షణ కల్పించాలంటూ మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇరువురి కుటుంబసభ్యులను కలిసిన పోలీసులు.. అమ్మాయి - అబ్బాయి ఇబ్బందులు పెట్టొద్దంటూ కుటుంబ సభ్యులను మందలించి లేఖ రాయించుకున్నారు. ఈ క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులు.. చదువు ధ్రువీకరణ పత్రాలతో మునగాల పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు విషయం బయటపడింది. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ మైనర్లుగా గుర్తించారు. ఈ క్రమంలో అబ్బాయిపై మునగాల పోలీస్ స్టేషన్‌లో పొస్కో చట్టం, కిడ్నాప్, హత్యాచారం కింద కేసు నమోదు అయ్యింది.

Updated Date - 2023-09-29T10:44:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising