ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kavitha: ఇంతటి సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వంలో చూడలేదు

ABN, First Publish Date - 2023-06-09T14:59:40+05:30

ఏ ప్రభుత్వంలో అయినా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చూడలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అన్నారు. శుక్రవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలో జరిగిన తెలంగాణ సంక్షేమ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రసంగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: ఏ ప్రభుత్వంలో అయినా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చూడలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) అన్నారు. శుక్రవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలో జరిగిన తెలంగాణ సంక్షేమ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలకు ఎన్నో దేశ స్థాయి అవార్డులు వచ్చాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మహిళ బాధలను అర్ధం చేసుకుని ఒంటరి మహిళలకు ఆసరా పథకం అందించారని తెలిపారు. రాష్ట్రంలో 33 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి డయాలసిస్ బాధితులను కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) అండగా నిలిచిందన్నారు. రైతులకు కేసీఆర్ అండగా నిలిచారని.. మావాడు కేసీఆర్ (CM KCR) అని రైతులు అంటున్నారని అన్నారు. దేశంలోని రైతులు కేసీఆర్ పాలన తమకు కావాలని కోరుతున్నారని చెప్పారు. బీజేపీ సోషల్ మీడియాతో కాలం గడుపుతున్నారని.. తప్పుడు సంక్షేమ పథకాలు ఎక్కడ అని ప్రశ్నించారు. ఇళ్ల లేనివారికి, ఇళ్ల స్థలాలు లేనివారికి కేసీఆర్ త్వరలో మంచి పధకం తీసుకురానున్నారని తెలిపారు. ఎవరూ అడిగారని కంటి వెలుగును ప్రభుత్వం పెట్టలేదని కవిత పేర్కొన్నారు.

Updated Date - 2023-06-09T14:59:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising