ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cyber Fraud: కామారెడ్డిలో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం

ABN, First Publish Date - 2023-09-13T21:46:43+05:30

జిల్లాలో సైబర్ మోసం (Cyber ​​fraud)వెలుగులోకి వచ్చింది. ఆర్మీ జవానని అంటూ నమ్మించి 40 మంది ఆర్మీ జవాన్లకు ఒకేసారి రక్త పరీక్షలు నిర్వహించాలని కామారెడ్డికి చెందిన సూర్ సింగ్ అనే ల్యాబ్ టెక్నీషియన్‌కు సైబర్ కేటుగాడు ఫోన్ చేసి నమ్మించాడు.

కామారెడ్డి: జిల్లాలో సైబర్ మోసం (Cyber ​​fraud)వెలుగులోకి వచ్చింది. ఆర్మీ జవానని అంటూ నమ్మించి 40 మంది ఆర్మీ జవాన్లకు ఒకేసారి రక్త పరీక్షలు నిర్వహించాలని కామారెడ్డికి చెందిన సూర్ సింగ్ అనే ల్యాబ్ టెక్నీషియన్‌కు సైబర్ కేటుగాడు ఫోన్ చేసి నమ్మించాడు. బ్యాంకు అకౌంట్, యూపీఐ ఐడీ పంపాలంటూ అవతలి వ్యక్తి సూచించాడు. దీంతో ఆగంతకుడి మాటలు నమ్మి యూపీఐ, అకౌంట్ నెంబర్‌ను బాధితుడు సూర్ సింగ్ కేటుగాడికి పంపించాడు. కొద్దిసేపటికే బాధితుడి బ్యాంక్ అకౌంట్ నుంచి 40,000 డెబిట్ అయినట్లుగా మొబైల్‌కు మెస్సేజ్ వచ్చింది. మోసపోయానని గ్రహించి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2023-09-13T21:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising