ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy: పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహించారు

ABN, First Publish Date - 2023-01-06T16:01:34+05:30

పార్టీ ఫిరాయింపులను సీఎం కేసీఆర్ ప్రోత్సహించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) ధ్వజమెత్తారు. టీడీపీ (TDP) నుంచి వచ్చిన తలసాని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులను సీఎం కేసీఆర్ ప్రోత్సహించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) ధ్వజమెత్తారు. టీడీపీ (TDP) నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్‌ (Talasani Srinivas)కు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. 2018లో 88 మంది శాసనసభ సభ్యులు గెలిచారని తెలిపారు. ప్రజలు సీఎం కేసీఆర్ (CM KCR)కు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారని, అయినా పార్టీ ఫిరాయింపులను ఆయన కొనసాగించారని తప్పుబట్టారు. సీఎల్పీ నేతగా దళిత నాయకుడు ఉంటే.. 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ (TRS)లో చేర్చుకున్నారని విమర్శించారు. పరిపాలనపై దృష్టి పెట్టాలని భట్టి విక్రమార్క.. అసెంబ్లీలో చెప్పినా కేసీఆర్ బుద్ధి మార్చుకోలేదన్నారు. కాంగ్రెస్ నేతలు స్పీకర్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Updated Date - 2023-01-06T16:01:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising