ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RTC buses: తెలంగాణ వ్యాప్తంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

ABN, First Publish Date - 2023-08-05T08:39:09+05:30

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే బస్సులు బంద్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే బస్సులు బంద్ చేయడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా బస్సుల బంద్కు ఆర్టీసీ యాజమాన్యం సంపూర్ణ మద్దతు తెలిపింది. అలాగే అన్ని డిపోల మేనేజర్లకు ఉన్నతాధికారుల నుంచి ఫోన్‌ సమాచారం అందింది. ఇదిలాఉండగా.. గురుకుల టీచర్ పరీక్షలపై బస్సుల బంద్ ప్రభావం తీవ్రంగా కనబడుతోంది. ఉదయం 8.30 గంటలకు గురుకుల పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. అయితే.. బస్సుల బంద్తో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన కనబడింది. హైదరాబాద్ లోనే కాకుండా వివిధ జిల్లాల్లో గురుకుల టీచర్‌ పరీక్ష కేంద్రాల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది.

Updated Date - 2023-08-05T08:39:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising