ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS: హైదరాబాద్ నగరంలో సెల్‌ ఫోన్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల సోదాలు

ABN, First Publish Date - 2023-10-08T17:30:03+05:30

హైదరాబాద్ లో సెల్‌ ఫోన్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు

హైదరాబాద్ లో సెల్‌ ఫోన్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు. నకిలీ ఐ ఫోన్ల విడిభాగాలు విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్‌ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. అబిడ్స్, దోమల్ గూడ పోలీసులతో కలిసి సోదాలు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు చేపట్టారు. జగదీష్ మార్కెట్‌ లో మూడు, హిమాయత్ నగర్ లోని ఎస్ ఐ మరో దుకాణంలో పోలీసులు సోదాలు చేశారు.

Updated Date - 2023-10-08T17:33:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising