ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Assembly Elections 2023 : కాంగ్రెస్ తొలి అభ్యర్థుల జాబితా రిలీజ్ ఎప్పుడంటే..?

ABN, First Publish Date - 2023-08-14T23:00:47+05:30

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు (BRS, Congress, BJP) .. అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఈసారి ఎలాగైనా సరే కేసీఆర్‌ను (CM KCR) గద్దె దించాల్సిందేనని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు (BRS, Congress, BJP) .. అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఈసారి ఎలాగైనా సరే కేసీఆర్‌ను (CM KCR) గద్దె దించాల్సిందేనని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో సోమవారం నాడు గాంధీభవన్‌లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. పీఈసీ చైర్మన్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. కమిటీ నియామకం తరువాత తొలి భేటీ జరిగింది. అభ్యర్థుల ఎంపిక విధివిధానాలపై నిశితంగా చర్చించారు.


కాగా.. టికెట్ కోసం ఇప్పటికే పీసీసీకి భారీగా దరఖాస్తులు అందాయి. సెప్టెంబర్ మొదటి వారంలో స్క్రీనింగ్ కమిటీ భేటీ జరగనుండగా.. ఆ తర్వాత సీఈసీకి తొలి జాబితా వెళ్లనుంది. అంటే..సెప్టెంబర్‌లో మధ్యలోనే కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల కానుందన్న మాట. ఇప్పటికే మొదటి జాబితా అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తయ్యింది. కాగా.. పార్టీ గెలుపు అంచనా వేసుకుని సామాజిక న్యాయం చేస్తామని స్క్రీనింగ్ కమిటీ ఛైర్మెన్ మురళీ ధరన్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్నవారందరికీ టికెట్లు ఇవ్వడం కుదరదని.. సర్వేలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని కాంగ్రెస్ నేత మహేష్‌కుమార్‌ గౌడ్‌ మీడియాకు తెలిపారు. సర్వేలు మాత్రమే ప్రామాణికం కాదన్నారు.


ఇవి కూడా చదవండి


ABN Exclusive : హైదరాబాద్‌లో మరో ఘోరం.. క్రీడాకారిణికి మంత్రి పేషీలోని ఉద్యోగి వేధింపులు


AP Politics : ఏపీ మంత్రి అమర్నాథ్‌పై దమ్మున్న ‘ఏబీఎన్’ ప్రశ్నల వర్షం.. సమాధానం చెప్పలేక..!


YuvaGalam : లోకేష్ ‘యువగళం’ ను అడ్డుకునేందుకు వైసీపీ ప్లాన్.. రంగంలోకి దిగిన కేశినేని చిన్ని..!


Breaking News : ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై ఆగంతకుల దాడి.. ఇదే ఘటన బీజేపీ నేతకు జరిగి ఉంటే..!?


KCR Govt : కేసీఆర్ మరో ఎలక్షన్ స్టంట్.. ఆగస్టు-15 వేళ తియ్యటి శుభవార్త!



Updated Date - 2023-08-14T23:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising