ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Krishna Tribunal: గడువు మరోసారి పొడిగింపు

ABN, First Publish Date - 2023-07-08T21:22:09+05:30

కృష్ణా నదీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌(Krishna Tribunal ) గడువును కేంద్రం మరోసారి పెంచింది. రెండు తెలుగు రాష్ట్రాల(Two Telugu states) మధ్య జల వివాద పరిష్కారంపై తీర్పు ఇవ్వాల్సి ఉన్నందున కేంద్రం ఈ గడువు పొడిగించినట్లు సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కృష్ణా నదీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌(Krishna Tribunal ) గడువును కేంద్రం మరోసారి పెంచింది. రెండు తెలుగు రాష్ట్రాల(Two Telugu states) మధ్య జల వివాద పరిష్కారంపై తీర్పు ఇవ్వాల్సి ఉన్నందున కేంద్రం ఈ గడువు పొడిగించినట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. 2024 మార్చి 31 వరకు కేంద్ర ప్రభుత్వం కృష్ణా ట్రైబ్యునల్‌ గడువు పొడిగించింది. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నాటికి ట్రిబ్యునల్‌ తీర్పు వెలువరించాల్సి ఉంది. ఇరు రాష్ట్రాల వాదనలు ఇంకా కొనసాగుతుండటం, తీర్పు ఇవ్వడానికి మరికొంత సమయం తీసుకుంటుండటంతో ట్రైబ్యునల్‌. గడువు పొడిగించింది.

Updated Date - 2023-07-08T21:23:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising