Tummala: మాజీమంత్రి తుమ్మల సంచలన కామెంట్స్.. రాష్ట్రంలో గెలవబోయేది కాంగ్రెస్సే..
ABN, First Publish Date - 2023-10-03T14:12:46+05:30
రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీయేనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Former Minister Tummala Nageswara Rao) అన్నారు.
అశ్వారావుపేట(భద్రాద్రి కొత్తగూడెం): రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీయేనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Former Minister Tummala Nageswara Rao) అన్నారు. సోమవారం గండుగులపల్లిలోని ఆయన గృహంలో అశ్వారావుపేట(Ashwaraopeta) కాంగ్రెస్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవరరావు, ఎంపీటీసీలు వేముల భారతి, సత్యవరపు తిరుమల, ప్రతాప్, దేవరాజ్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ విజయం తధ్యమని అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
Updated Date - 2023-10-03T14:15:58+05:30 IST