ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Elections : సీఎం కేసీఆర్‌కు కోటి.. రాజగోపాల్‌కు కోటిన్నర అప్పు ఇచ్చిన వివేక్

ABN, First Publish Date - 2023-11-12T16:25:01+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ వెంకట స్వామి(Vivek Venkataswami)కి రూ.కోటి అప్పు ఉన్నారు. వెంకటస్వామి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోనే ఈ విషయం బయటపడింది.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ వెంకట స్వామి(Vivek Venkataswami)కి రూ.కోటి అప్పు ఉన్నారు. వెంకటస్వామి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోనే ఈ విషయం బయటపడింది. కాంగ్రెస్(Congress) పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి ఆస్తుల విలువ రూ.606.67 కోట్లుకాగా, చరాస్తులు రూ.380.76 కోట్లు, స్థిరాస్తులు రూ.225.91 కోట్లు, దంపతులిద్దరి పేరిట ఉన్న అప్పు రూ.45.44 కోట్లు గా వివేక్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.

వివేక్ వద్ద సీఎం కేసీఆర్ రూ.1.06 కోట్ల అప్పు తీసుకున్నారట. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)కి రూ.కోటిన్నర అప్పు ఇచ్చారట. ఇందుకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వెంకట స్వామి రూ.680 కోట్లతో తెలంగాణలోనే అత్యంత ధనిక రాజకీయ నేతగా ఉన్నారు.

Updated Date - 2023-11-12T16:25:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising