ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ఆస్పత్రిలో కరెంట్ షాక్... రోగి మృతి

ABN, First Publish Date - 2023-01-27T14:30:03+05:30

ములుగు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు: ములుగు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. ఆస్పత్రిలో కరెంట్ షాక్‌తో పేషెంట్ మార్త రమేష్(40) మృతి చెందాడు. బాత్రూమ్ అనుకొని పవర్ సప్లయ్ రూంలోకి వెళ్ళిన పేషెంట్.. కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు రమేష్ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Updated Date - 2023-01-27T14:30:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising