ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఒకే స్కూల్‌లో 16 పోలింగ్‌ బూత్‌లు

ABN, Publish Date - May 13 , 2024 | 05:20 AM

గుంటూరు జిల్లాలోని పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పలుచోట్ల ప్రైవేటు స్కూళ్లలోనూ పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు.

ఓటర్లకు నిలువ నీడలేని క్యూలైన్లు.. గుంటూరులో ఏర్పాట్లు అస్తవ్యస్తం

గుంటూరు, మే 12(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లాలోని పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పలుచోట్ల ప్రైవేటు స్కూళ్లలోనూ పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో పలు స్కూళ్లకు ప్రాంగణం, ప్రహరీ తదితరాలు కూడా లేవు. రోడ్ల పైనే ఓటర్లకు క్యూలైన్లకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల షామియానాల కింద క్యూ లైన్లలో కనీసం 50 మంది కూడా నిలుచోలేని పరిస్థితి. పెద్ద స్కూళ్లలో అధిక పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. కొన్ని స్కూళ్లకు ఒకే ముఖద్వారం ఉండటంతో ఓటర్లు లోపలికి ప్రవేశించేటప్పుడు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అంజుమన్‌ ఇస్లామియా స్కూల్లో 16 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.

Updated Date - May 13 , 2024 | 05:20 AM

Advertising
Advertising