ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వేద పండితులకు నెలకు 3 వేలు

ABN, Publish Date - Oct 31 , 2024 | 05:00 AM

ఎన్నికల హామీలో భాగంగా వేద పండితులకు నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.

నిరుద్యోగ భృతి అందించేందుకు

ప్రభుత్వం సన్నద్ధం తొలి విడతలో 600 మంది గుర్తింపు

అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల హామీలో భాగంగా వేద పండితులకు నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. వేదిక్‌ కోర్సు పూర్తయి, మూడేళ్ల నుంచి ఉద్యోగం లేని పండితులకు మాత్రమే ప్రతినెలా రూ.3వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. తొలివిడతలో భాగంగా 600 మందిని దేవదాయ శాఖ గుర్తించగా.. వారికి భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నిరుద్యోగ భృతి అందించే బాధ్యతను రాష్ట్రంలోని ఏడు మేజర్‌ ఆలయాలకు అప్పగించారు. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, దుర్గమ్మ గుడి, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం దేవస్థానాల నుంచి వేద పండితులకు భృతి అందిస్తారు.

Updated Date - Oct 31 , 2024 | 05:00 AM