ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వీడిన అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ

ABN, Publish Date - Nov 29 , 2024 | 11:56 PM

అనుమానాస్పద మృతి కేసును కొలిమిగుండ్ల పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్‌ వెల్లడించారు.

నిందితులను చూపుతున్న డీఏస్పీ రవికుమార్‌

మృతుడి భార్యతో సహా ముగ్గురు నిందితుల అరెస్టు

కొలిమిగుండ్ల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : అనుమానాస్పద మృతి కేసును కొలిమిగుండ్ల పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్‌ వెల్లడించారు. మండలంలోని పేట్నీకోటలో ఈ నెల 26న పామిడి రమేష్‌ హత్యకు గురయ్యాడు. అయితే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే వల్లెపు వేణుగోపాల్‌, వడ్డె నారాయణస్వామి అనే వ్యక్తులతో కలిసి భర్త ముఖంపై తల గడతో అదిమి భార్య రమాదేవి హత్య చేసినట్టు విచారణలో తేలింది. ఇందుకు రమాదేవి వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని తెలిసింది. నిందితులను పేట్నీకోట సమీపంలో కొలిమిగుండ్ల సీఐ రమేష్‌బాబు అరెస్టు చేశారు. రమేష్‌ భార్య పామిడి రమాదేవితో సహా ముగ్గురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఐ గోవిందనాయక్‌, కానిస్టేబుళ్లు రాజ్‌భాస్కర్‌, కొండారెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 11:56 PM