ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాలికల హాస్టల్‌ ఏర్పాటు చేయాలి

ABN, Publish Date - Nov 24 , 2024 | 11:35 PM

మంత్రాలయంలో బాలికల హాస్టల్‌ లేకపోవడంతో చాలా మంది విద్యార్థినులు చదువులకు దూరమవుతున్నారని రాయలసీమ అభ్యుదయ విద్యార్థి ఫెడరేషన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఖాజా, కృష్ణ అన్నారు. ఎమ్మిగనూరుకు వచ్చిన బీసీ సంక్షేమ జౌళి శాఖ మంత్రి సవితను కలిసి వినతి పత్రం అందజేశారు.

మంత్రి సవితకు వినతి పత్రం ఇస్తున్న ఆర్‌ఏవీఎఫ్‌ నాయకులు

మంత్రాలయం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయంలో బాలికల హాస్టల్‌ లేకపోవడంతో చాలా మంది విద్యార్థినులు చదువులకు దూరమవుతున్నారని రాయలసీమ అభ్యుదయ విద్యార్థి ఫెడరేషన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఖాజా, కృష్ణ అన్నారు. ఎమ్మిగనూరుకు వచ్చిన బీసీ సంక్షేమ జౌళి శాఖ మంత్రి సవితను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ పశ్చిమ ప్రాంతమైన మంత్రాలయంలో కరువుల వల్ల వలసలకు నిలయంగా మారిందని, బాలికల హాస్టల్‌ ఏర్పాటు లేకపోవడం వల్ల అనేక మంది చదువులు మానేసి కూలీ పనులకు వలసలు వెళ్తున్నారని తెలిపారు. వెంటనే నియోజకవర్గ కేంద్రంలో బాలికల హాస్టల్‌ను ఏర్పాటు చేసి బాలికల విద్యకు సహకరించాలని కోరారు. స్పందించిన మంత్రి సవిత హాస్టల్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ, వీరాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 11:35 PM