ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎంను కలిసిన ఆదోని ఎమ్మెల్యే

ABN, Publish Date - Jun 20 , 2024 | 11:57 PM

ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు.

కర్నూలు, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. శుక్రవారం శాసన సభ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టీడీపీ కూటమికి చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలిశారు. ఆదోని అభివృద్ధికి సంపూర్ణ సహకారం, అవసరమైన నిధులు మంజూరు చేయాలని డాక్టర్‌ పార్థసారథి సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

Updated Date - Jun 20 , 2024 | 11:57 PM

Advertising
Advertising