ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శాఖలవారీగా బడ్జెట్‌ కేటాయింపులు

ABN, Publish Date - Nov 12 , 2024 | 04:49 AM

2024-25 పూర్తిస్థాయి బడ్జె ట్లో వివిధ శాఖలకు కేటాయింపులు

అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): 2024-25 పూర్తిస్థాయి బడ్జె ట్లో వివిధ శాఖలకు కేటాయింపులు

రూ. కోట్లలో


ఆరోగ్యశాఖకు 18,421 కోట్లు

అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశాఖకు బడ్జెట్‌లో మంచి ప్రాధాన్యం ఇచ్చింది. ఎప్పుడూ లేని విధంగా ఆ శాఖకు రూ.18,421 కోట్లు కేటాయించింది. వైసీపీ ప్రభుత్వం గతేడాది రూ.15,882 కోట్లు కేటాయించగా, కూటమి ప్రభుత్వం ఈ ఏడాది అంతకంటే దాదాపు 3 వేల కోట్లు అదనంగా కేటాయింపులు చేసింది. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌కు అత్యధికంగా రూ.9,177 కోట్లు కేటాయించారు. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు రూ.2,619 కోట్లు, కుటుంబ సంక్షేమ విభాగానికి రూ.4,764 కోట్లు కేటాయించారు.

Updated Date - Nov 12 , 2024 | 04:49 AM