ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ELECTION: రూ.96,910 నగదు స్వాధీనం

ABN, Publish Date - Apr 21 , 2024 | 03:04 AM

ధర్మవరం, ఏప్రిల్‌ 20: ఎటువంటి బిల్లులు లేకుండా డబ్బులు తీసుకెళ్తున్న వ్యక్తి నుంచి రూ.96,910 నగదును స్వాధీనం చేసుకున్నట్టు వనటౌన సీఐ సుబ్రమణ్యం తెలిపారు. పట్టణంలోని ఎర్రగుంట్ల సర్కిల్‌లో శనివారం ఆయన ఎస్‌ఐ శ్రీనివాస్‌ ,సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేశారు.

CI Subramaniam and staff with seized cash

ధర్మవరం, ఏప్రిల్‌ 20: ఎటువంటి బిల్లులు లేకుండా డబ్బులు తీసుకెళ్తున్న వ్యక్తి నుంచి రూ.96,910 నగదును స్వాధీనం చేసుకున్నట్టు వనటౌన సీఐ సుబ్రమణ్యం తెలిపారు. పట్టణంలోని ఎర్రగుంట్ల సర్కిల్‌లో శనివారం ఆయన ఎస్‌ఐ శ్రీనివాస్‌ ,సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేశారు.


ఇందులో ధర్మవరం మండలం ఓబుళనాయనపల్లికి చెందిన అమర ఆదిశేషయ్య ఎటువంటి బిల్లులు లేకుండా వాహనంలో రూ. 96,910 నగదును తీసుకెత్తూ పట్టుబడ్డాడు. ఎన్నికల నిబంధనల మేరకు ఇంత డబ్బు తరలించరాదని తెలియజేసి ఆ నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిర్దేశించిన విలువకు మించి డబ్బులు తరలించరాదని పేర్కొన్నారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Updated Date - Apr 21 , 2024 | 03:04 AM

Advertising
Advertising