Home » Police Rides
మైదుకూరులోని ఓ బంగారు నగల దుకాణంలో ఆది వారం రాత్రి చోరీ జరి గింది. బాధితులు రూ.1.30 కోట్ల నగలు చోరీ అయ్యాయని తెలు పగా పోలీసులు మాత్రం రూ.12 లక్షల నగలు దొంగతనం అయ్యాయని అంటున్నారు. వివరాలు ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ కలకలం రేపాయి. నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ విక్రయం,
ఉద్యోగ పరిధిని అతిక్రమించి.. స్థల వివాదంలో జోక్యం చేసుకున్న నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడిన ఘటన దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహనగరంలోని కర్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఒక ఎస్సైతోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరిట ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగార్ధులు, డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు టోకరా వేసి రూ.1.29 కోట్ల మేర కాజేసిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్లోని పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లపై ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ట్రావెల్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులే లక్ష్యంగా నిమిషాల్లో కోట్లాది రూపాయలను కొల్లగొట్టే థార్గ్యాంగ్ను రాచకొండ పోలీసులు(Rachakonda Police) ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు.
మీరెప్పుడైనా బంగారం(gold), వజ్రాల కంటె విలువైన వాటి గురించి విన్నారా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇటివల ఓ పోలీసుల(police) తనిఖీల్లో భాగంగా 50 గ్రాముల అత్యంత విలువైన రేడియోధార్మిక పదార్ధం కాలిఫోర్నియంను(Californium) స్వాధీనం చేసుకున్నారు. అయితే దాని విలువ సుమారు రూ. 850 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
కార్లలో తిరుగుతూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న పోలీసులు.. సైకిళ్లపై కూడా గస్తీకి శ్రీకారం చుట్టారు. రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్బాబు(Rachakonda Police Commissioner Sudhir Babu) ఆదేశాలతో కమిషనరేట్ పరిధిలో 220 సైకిళ్లను కొనుగోలుచేసి అన్ని పోలీసుస్టేషన్లకు పంపించారు.
రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించవద్దని, డ్రగ్స్పై ఉక్కు పాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ శాఖ మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది.
గ్రూప్ 2,3 పోస్టులను పెంచాలని.. గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని పలు సంఘాలు.. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏఐఎ్సఎఫ్ నేతలు చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.