ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

FESTIVAL : ఘనంగా ఉట్ల పరుష

ABN, Publish Date - Jul 20 , 2024 | 12:02 AM

మండలంలోని నిడిమామిడి పంచాయతీ గ్రామంలో శుక్రవా రం నిర్వహించిన ఉట్లపరుష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి యేటా మాదిరి గానే తొలి ఏకాదశి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్లపరుషలో నిడిమామిడి పంచా యతీలోని కత్తివారిపల్లి తదితర ఏడుగ్రామాల యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇం దులో తిరుపాల్‌ అనే యువకుడు విజేతగా నిలిచాడు. ఉత్సవం సందర్భంగా ముఖ్య అతిథు లుగా గ్రామానికి వచ్చిన ఎమ్యెల్యే పల్లె సింధూరరెడ్డి, మా జీమంత్రి పల్లె రఘునాథరెడ్డికి గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు.

Kathivaripalli youth competing to climb Utlama

హాజరైన ఎమ్మెల్యే, మాజీ మంత్రి

పుట్టపర్తిరూరల్‌, జూలై 19: మండలంలోని నిడిమామిడి పంచాయతీ గ్రామంలో శుక్రవా రం నిర్వహించిన ఉట్లపరుష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి యేటా మాదిరి గానే తొలి ఏకాదశి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్లపరుషలో నిడిమామిడి పంచా యతీలోని కత్తివారిపల్లి తదితర ఏడుగ్రామాల యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇం దులో తిరుపాల్‌ అనే యువకుడు విజేతగా నిలిచాడు. ఉత్సవం సందర్భంగా ముఖ్య అతిథు లుగా గ్రామానికి వచ్చిన ఎమ్యెల్యే పల్లె సింధూరరెడ్డి, మా జీమంత్రి పల్లె రఘునాథరెడ్డికి గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. వారు ఊరేగింపుగా వెళ్లి గ్రామశివారులో ఉన్న వీరభ ద్రస్వామి, నిడిమామిడి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే, మాజీమంత్రి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ది జరగాలని దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ప్రార్థించినట్లు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ది జరగాలని దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని వీరభద్రస్వామిని, నిడిమామిడమ్మను ప్రార్థించినట్లు తెలిపారు. ఉట్ల పరుష కార్యక్రమంలో టీడీపీ రూరల్‌ కన్వీనర్‌ విజయ్‌కుమార్‌, నాగరాజు, మెహరాలి, సుభాష్‌ రవిచంద్ర, గోవిందు, శ్రీరాములు, భద్రప్పతో పాటు జనసేన, బీజేపీ నాయకులు, సమీపగ్రామాలు ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 20 , 2024 | 12:02 AM

Advertising
Advertising
<