అగ్ని ప్రమాదంలో వ్యవసాయ సామగ్రి దగ్ధం
ABN, Publish Date - Apr 09 , 2024 | 12:35 AM
తనకల్లు, ఏప్రిల్ 8: మం డలంలోని పోకనాటుపల్లిలో రైతు వెంకటరమణారెడ్డికి చెం దిన వ్యవసాయ పొలంలో గల గోడౌనలో సోమవారం మధ్యా హ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగి అందులో ఉన్న పైపు లు, డ్రిప్, స్ర్పింక్లర్ల పరికరాలు కాలి బూడిదయ్యాయి.
- రూ. 3 లక్షలు నష్టం
తనకల్లు, ఏప్రిల్ 8: మం డలంలోని పోకనాటుపల్లిలో రైతు వెంకటరమణారెడ్డికి చెం దిన వ్యవసాయ పొలంలో గల గోడౌనలో సోమవారం మధ్యా హ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగి అందులో ఉన్న పైపు లు, డ్రిప్, స్ర్పింక్లర్ల పరికరాలు కాలి బూడిదయ్యాయి. దీంతో రూ. 3లక్షల మేర న ష్టం జరిగినట్లు బాఽధిత రైతు తెలిపారు. మంటలను అదుపు చే యడానికి గ్రామస్థులు ప్రయత్నించగా సాధ్యపడలేదు. అన్నమయ్య జిల్లా ములకలచెరువుకు చెందిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Updated Date - Apr 09 , 2024 | 12:35 AM