ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anantapur MP ఎస్టీ జాబితాలో చేర్చాలి: అంబికా

ABN, Publish Date - Dec 18 , 2024 | 12:07 AM

ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినన బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పార్లమెంట్‌లో మంగళవారం కోరారు. 2017లో నాటి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు.

పార్లమెంట్‌లో మాట్లాడుతున్న ఎంపీ

అనంతపురం అర్బన, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినన బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పార్లమెంట్‌లో మంగళవారం కోరారు. 2017లో నాటి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. దాని ఆధారంగా తక్షణమే బోయ, వాల్మీకులకు న్యాయం చేయాలని కోరారు. గతంలో ప్రధాని నరేంద్రమోదీ వాల్మీకులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బోయ, వాల్మీకులు ఒక ప్రాంతంలో బీసీలుగా మరో ప్రాంతంలో ఎస్టీలుగా ఉన్నారని, రాష్ట్రం అంతటా ఎస్టీలుగానే పరిగణించాలని కోరారు. వడ్డెర్లను కూడా ఎస్టీలుగా గుర్తించాలని కోరారు.

Updated Date - Dec 18 , 2024 | 12:07 AM