ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Police: తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాలు

ABN, Publish Date - May 21 , 2024 | 12:07 AM

పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణ, విజయభాస్కర్‌రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాసులు, శివభాస్కర్‌రెడ్డి, శివారెడ్డి, నరసింగప్ప, శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కవాతు, మాక్‌డ్రిల్‌ నిర్వహించారు.

Police officers conducting the parade

తాడిపత్రిటౌన, మే20: పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణ, విజయభాస్కర్‌రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాసులు, శివభాస్కర్‌రెడ్డి, శివారెడ్డి, నరసింగప్ప, శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కవాతు, మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. పట్టణంలోని అశోక్‌పిల్లర్‌, చిన్నబజారు, బండామసీదు, కటికవీధి, సుంకులమ్మపాలెం, యల్లనూరురోడ్డుసర్కిల్‌, పుట్లూరురోడ్డు సర్కిల్‌ మీదుగా పోలీస్‌స్టేషన వరకు కవాతు సాగింది. పట్టణ శివార్లలో చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. కవాతులో ర్యాపిడ్‌ యాక్షన ఫోర్స్‌, ఏపీఎస్పీ బలగాలు, ఏఆర్‌ బలగాలు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - May 21 , 2024 | 12:07 AM

Advertising
Advertising