మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BALAYYA : ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

ABN, Publish Date - Jun 11 , 2024 | 12:02 AM

ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదినం పురస్క రించుకుని సోమవారం హిందూపురంలో ఆయనకు శుభాకాంక్షలు తెలి పేందుకు భారీఎత్తున అభిమానులు, నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపా రు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనా రాయణ, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, డీఎస్పీ కంజక్షన, టీడీపీ జిల్లా అధ్యక్షు డు కొల్లకుంట అంజినప్ప, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన రావిళ్లలక్ష్మి, నాయకులు అనిల్‌కుమార్‌, వెంకటస్వామి ఉన్నారు. అలాగే

BALAYYA : ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు
MP Ambika Lakshminarayana congratulating Balayya

పోటెత్తిన అభిమానులు

హిందూపురం, జూన 10 : ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదినం పురస్క రించుకుని సోమవారం హిందూపురంలో ఆయనకు శుభాకాంక్షలు తెలి పేందుకు భారీఎత్తున అభిమానులు, నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపా రు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనా రాయణ, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, డీఎస్పీ కంజక్షన, టీడీపీ జిల్లా అధ్యక్షు డు కొల్లకుంట అంజినప్ప, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన రావిళ్లలక్ష్మి, నాయకులు అనిల్‌కుమార్‌, వెంకటస్వామి ఉన్నారు. అలాగే టీడీపీ సీని యర్‌ నాయకులు నాగరాజు, మంగేష్‌, ప్రెస్‌వెంకటేశ, మగ్బూల్‌, రాఘ వేంద్ర, చంద్రమోహన, వాణిజ్యవిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణాచల్‌ రెడ్డి, టీఈపీ బీసీసెల్‌ ప్రధాన కార్యదర్శి బేవనహళ్లి ఆనంద్‌, మండల కన్వీనర్లు అశ్వత్థనారాయణరెడ్డి, రమేష్‌, జయప్ప, రంగారెడ్డి, ఉమా శంకర్‌రెడ్డి, సర్పంచ మంజునాథ్‌ బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలి పారు. టీడీపీ బీసీసెల్‌ పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు రవీంద్రనాయుడు, ఆంజనే యులు, రవిచంద్ర, అమీన, బాబురెడ్డి, భార్గవ్‌, ప్రవీణ్‌, నాగేంద్ర, చిక్కీ రప్ప, రామకృష్ణా రెడ్డి, హనుమంతు, అంజిన రెడ్డి, నవీన, కౌన్సిలర్లు, పలువురు అధికారులు, అనధికారులు, ఎన బీకే ఫ్యాన్స నాయకులు నం బూరి సతీష్‌, బండారు బాలాజీ, హెచఎన రాము, మాజీ కౌన్సిలర్‌ నంజప్ప, ప్రభాకర్‌, ఈడిగ నారాయణ స్వామి, నాగభూషణం, రాజశేఖర్‌, గోపాల్‌, ఆది, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Read more!

Updated Date - Jun 11 , 2024 | 12:03 AM

Advertising
Advertising