ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

WEEVERS: చేనేతలకు చేయూతనిచ్చేది చంద్రబాబే

ABN, Publish Date - Aug 07 , 2024 | 11:41 PM

చేనేతలకు చేయూతనిచ్చేది సీఎం చంద్రబాబునాయుడేనని పద్మశాలి సంఘం నాయకులు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక క్లాక్‌ టవర్‌ సమీపంలోని చేనేత, జౌళి శాఖ కార్యాలయం వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.

Padmasali community leaders cutting the cake

అనంతపురం అర్బన, ఆగస్టు 7: చేనేతలకు చేయూతనిచ్చేది సీఎం చంద్రబాబునాయుడేనని పద్మశాలి సంఘం నాయకులు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక క్లాక్‌ టవర్‌ సమీపంలోని చేనేత, జౌళి శాఖ కార్యాలయం వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జింకా సూర్యనారాయణ, పోతుల లక్ష్మీనరసింహులు, నాయకులు రవీంద్ర, రాజశేఖర్‌, సత్యనారాయణ, వెంకటరామయ్య, వెంకటేష్‌, వెంకటరాముడు, రమేష్‌, లక్ష్మీనారాయణ, శివకుమార్‌, కడియాల కొండన్న పాల్గొన్నారు.

చేనేతలకు సన్మానం

అనంతపురం రూరల్‌: మండలంలోని సిండికేట్‌ నగర్‌లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేతలను సన్మానించారు. బుధవారం జాతీయ చేనేతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు, టీడీపీ మండల కన్వీనర్‌ జింకా సూర్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. సీనియర్‌ చేనేతలను శాలువా, పూలమాలతో సత్కరించారు. చేనేత రంగానికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి పోతుల నరసింహులు, గౌరవాధ్యక్షులు రవీంద్ర, రాజశేఖర్‌, జానపాటి సత్యనారాయణ, జాక్కా వెంకట్‌ రామయ్య పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2024 | 11:41 PM

Advertising
Advertising
<