వరద బాధితులకు చిన్నారుల విరాళం
ABN, Publish Date - Oct 02 , 2024 | 12:27 AM
విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో భాగంగా స్థానిక నాగార్జున ఇంగ్లీషు మీడియం పాఠశాల విద్యార్థులు రూ.10 వేలను విరాళాలను సేకరిం చారు.
ధర్మవరం, అక్టోబరు 1 : విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో భాగంగా స్థానిక నాగార్జున ఇంగ్లీషు మీడియం పాఠశాల విద్యార్థులు రూ.10 వేలను విరాళాలను సేకరిం చారు. పట్టణంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో సోమవారం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు అందజేశారు.
Updated Date - Oct 02 , 2024 | 12:27 AM