ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

OVER PAPULATION : అధిక జనాభాతో ఆర్థిక ఇబ్బందులు

ABN, Publish Date - Jul 11 , 2024 | 11:48 PM

అధిక జనాభావల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తు తాయని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్‌ వెంకట్‌ చిరంజీవి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని లేపాక్షిలో గురువారం వైద్య సిబ్బం ది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... అధిక జనాభావల్ల కలిగే అనర్థాలపై వివరించారు. లేపాక్షి ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.

Medical personnel conducting a rally in Lepakshi

లేపాక్షి, జూలై 11 : అధిక జనాభావల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తు తాయని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్‌ వెంకట్‌ చిరంజీవి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని లేపాక్షిలో గురువారం వైద్య సిబ్బం ది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... అధిక జనాభావల్ల కలిగే అనర్థాలపై వివరించారు.


లేపాక్షి ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎనఎంలు పాల్గొన్నారు.

చిలమత్తూరు: అధిక సంతానంతో ప్రగతికి చేటు అని మండల వైద్యాధికారి రామక్రిష్ణ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య వైద్య సిబ్బందితో కలిసి మండలకేం ద్రంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధిక జనాభాను నియంత్రించేందుకు కుటుంబ నియంత్రణ పాటించాలన్నారు.

హిందూపురం(సోమందేపల్లి): ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగం గా గురువారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి హరీష్‌ మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ అవశ్యకత గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది రవీంద్ర, ప్రభాకర్‌రాజు, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 11 , 2024 | 11:48 PM

Advertising
Advertising
<