Home » Population
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలం నుంచి జనాభా నియంత్రణపై భారతీయులు శ్రద్ధ చూపలేదని, పెరుగుతున్న జనాభా దేశానికి పెను సవాలు విసురుతోందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి(Narayana Murthy) ఆందోళన వ్యక్తం చేశారు.
భారతదేశంలో పనిచేయగలిగిన వయస్సు(15-64) కలిగిన జనాభా సంఖ్య 2036వరకు పెరుగుతుందని ఏషియన్ డెవల్పమెంట్ బ్యాంక్(ఏడీబీ) నివేదిక పేర్కొంది. 2011 నాటికే భారత్లో 60% మంది పనివయసు జనాభా ఉందని....
అభివృద్ధి చెంది, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన జపాన్ని(Japan Population) ఇప్పుడు ఓ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇబ్బడిముబ్బడిగా జనాభా పెరిగిపోతుండగా.. జపాన్లో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది.
సార్వత్రిక ఎన్నికల తర్వాత జనగణన ఉంటుందని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ ప్రక్రియ మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారంనాడు లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో జనగణన కోసం పరిమితంగానే కేటాయింపులు జరిపారు.
ప్రపంచ జనాభా శరవేగంగా పెరుగుతోంది. నగరాలు, పట్టణాల్లో ఈ పెరుగుదల మరింత వేగంగా ఉంది. ఉద్యోగావకాశాలు, వలసల కారణంగా ప్రజలు నగరాలకు తరలివచ్చి స్థిరపడుతున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఇప్పటికే రికార్డులకెక్కింది. గత ఏడాదే చైనాను దాటి..,,
అధిక జనాభావల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తు తాయని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ వెంకట్ చిరంజీవి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని లేపాక్షిలో గురువారం వైద్య సిబ్బం ది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... అధిక జనాభావల్ల కలిగే అనర్థాలపై వివరించారు. లేపాక్షి ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
కరోనా కారణంగా 2021లో జరగాల్సిన జనగణన నిలిచిపోయింది. జనాభాలో ఇప్పటికే చైనాను వెనక్కి నెట్టిన భారత్ ( India ) మొదటి స్థానంలో నిలిచింది. అయితే అధికారిక లెక్కలు మాత్రం ఇంకా విడుదల కాలేదు.
ఏ దేశానికైనా ఆ దేశ జనాభానే ప్రధాన వనరు. పని చేసే శక్తి ఎక్కువగా ఉన్న దేశం ఆర్థికంగా పరుగులు పెడుతుంది. ఇప్పటివరకు జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనా ( China ).. భారత్ ధాటికి రెండో స్థానానికి పరిమితమైంది.
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఇన్నాళ్లు రికార్డుల్లో పేరుమోసిన చైనా.. భారత్ దెబ్బకు రెండో స్థానానికి పడిపోయింది. ఇండియాలో తాజాగా జనగణన జరగకపోయినప్పటికీ జనాభాలో చైనాను వెనక్కి నెట్టిన భారత్ (India) మొదటి స్థానంలో నిలిచినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.