ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

E CROP : ఈ-పంట నమోదు తప్పనిసరి

ABN, Publish Date - Aug 24 , 2024 | 12:10 AM

పంటలు సాగుచేసిన ప్రతి రైతు ఈ-పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు. శుక్రవారం ఓబుళాపురం గ్రామంలో ఆముదం పంటను వ్యవసాయ అధికారి సోమశేఖర్‌తో కలసి ఆమె పరిశీలించారు.

District Agriculture Officer inspecting e-crop registration at Obulapuram

గార్లదిన్నె, ఆగస్టు 23: పంటలు సాగుచేసిన ప్రతి రైతు ఈ-పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు. శుక్రవారం ఓబుళాపురం గ్రామంలో ఆముదం పంటను వ్యవసాయ అధికారి సోమశేఖర్‌తో కలసి ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ పంటలు సాగుచేసిన రైతులందరు ఈ-పంట నమోదు చేయించుకోవాలన్నారు. మండల వ్యాప్తంగా 27,527 ఎకరాలలో వివిధ పంటలను రైతులు సాగుచేశారన్నారు. 5832 మంది రైతుల మాత్రమే ఈ-పంట నమోదు చేయించారని మిగిలిన వారు కూడా నమోదు చేయించుకోవాలని సూచించారు. ఎంపీఈఓ లలిత, వీఆర్వో గోపాల్‌రెడ్డి, సర్వేయర్‌ గణేష్‌, బాబాఫకృద్దీన, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 12:10 AM

Advertising
Advertising
<