ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

POLL : ఓటర్లకు ఎన్నికల పండుగ

ABN, Publish Date - May 15 , 2024 | 12:17 AM

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలు రెండురోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల పండుగను సంతోషంగా జరుపుకున్నట్లు ప్రజలు చర్చించు కుంటున్నారు. ఎన్నడూ లేని రీతిలో ఈ సార్వ త్రిక ఎన్నికల్లో మండలంలో అత్యధికంగా 80 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును విని యోగిం చుకోవడం విశేషం. మండ లంలోని 70 పోలింగ్‌ కేంద్రాల్లో 64,432మంది ఓటర్లు ఉం డగా అందులో పురు షులు 32,050మంది, మహిళలు 32,380మంది ఉన్నారు. ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీల వారు బూతలవారీగా తటస్థ ఓటరు, మద్దతుదారులు, వ్యతిరేకులు అని మూడు భాగాలుగా జాబితా రూపొందించారు.

రెండు రోజుల పాటు ఉత్సాహం

గోరంట్ల, మే 14: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలు రెండురోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల పండుగను సంతోషంగా జరుపుకున్నట్లు ప్రజలు చర్చించు కుంటున్నారు. ఎన్నడూ లేని రీతిలో ఈ సార్వ త్రిక ఎన్నికల్లో మండలంలో అత్యధికంగా 80 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును విని యోగిం చుకోవడం విశేషం. మండ లంలోని 70 పోలింగ్‌ కేంద్రాల్లో 64,432మంది ఓటర్లు ఉం డగా అందులో పురు షులు 32,050మంది, మహిళలు 32,380మంది ఉన్నారు.


ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీల వారు బూతలవారీగా తటస్థ ఓటరు, మద్దతుదారులు, వ్యతిరేకులు అని మూడు భాగాలుగా జాబితా రూపొందించారు. ఈ మేరకు వైసీపీ వారు ఓటుకు రూ.1500 చొప్పున, టీడీపీ వారు రూ.వెయ్యి చొప్పున తమ పార్టీ మద్దతు దారులు, తటస్తులకు పంపిణీ చేశారనడం బహిరంగ విమర్శ. తటస్త ఓటర్లకు ఇరుపార్టీల నుంచి డబుల్‌ భమకారాబడిగా వచ్చినట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నవా రు, వలసలు, ఉద్యోగులు, తదితరులు ఓటు వేయడానికి పెద్ద ఎత్తున స్వగ్రామా లకు తరలి వచ్చారు. వచ్చిన డబ్బుతో ఆదివారం విందు భోజనాలతో గడిపారు. సోమవారం సంతోషంగా ఓటు వేసి, పండుగ జరుపుకున్నారు. అనంతరం తామున్న ప్రాంతాలకు తిరుగు ముఖం పట్టడంతో ఇక్కడ నుంచి వెళ్లే బస్సులు ప్రయాణికులతో కిక్కిరిశాయనడంలో అతిశయోక్తి లేదు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 15 , 2024 | 12:17 AM

Advertising
Advertising