ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AIDS RALLY: అవగాహనతోనే హెచఐవీ నిర్మూలన

ABN, Publish Date - Dec 02 , 2024 | 12:26 AM

అవగాహనతోనే హెచఐవీని నిర్మూలించగలమని కలెక్టర్‌ టీఎస్‌ చేతన పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా జిల్లా కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.

Collector TS Chetana is starting the rally

కలెక్టర్‌ టీఎన చేతన

పుట్టపర్తి టౌన, డిసెంబరు1(ఆంధ్రజ్యోతి): అవగాహనతోనే హెచఐవీని నిర్మూలించగలమని కలెక్టర్‌ టీఎస్‌ చేతన పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా జిల్లా కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కలెక్టర్‌ జెండా ఊపి, ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్స్‌కు మందులేదనీ, నివారణ ఒక్కటే మార్గమన్నారు వ్యాఽఽధిగ్రస్తులు అధైర్యపడకూడదన్నారు. అనంతరం కలెక్టరేట్‌ నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మంజువాణి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రహ్లాద, వివిధ శాఖల అఽధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 12:26 AM