pension ఎట్టకేలకు పింఛన సొమ్ము పంపిణీ
ABN, Publish Date - Nov 04 , 2024 | 12:14 AM
మండలంలోని సింగాన హళ్లి గ్రామంలో వృద్ధులకు సోమవారం ఎట్టకేలకు పింఛన డబ్బులు ఇచ్చారు. గోనేహాళ్ గ్రామ సచివాలయ ఉద్యోగి రమేష్ సింగాన హళ్లి గ్రా మంలో దాదాపు 15 మంది లబ్ధిదారుల తో వేలిముద్రలు వేయించుకు ని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయాడు.
బొమ్మనహాళ్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని సింగాన హళ్లి గ్రామంలో వృద్ధులకు సోమవారం ఎట్టకేలకు పింఛన డబ్బులు ఇచ్చారు. గోనేహాళ్ గ్రామ సచివాలయ ఉద్యోగి రమేష్ సింగాన హళ్లి గ్రా మంలో దాదాపు 15 మంది లబ్ధిదారుల తో వేలిముద్రలు వేయించుకు ని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయాడు.
దీనిపై గత ఆదివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో పింఛన్ల సొమ్ము స్వాహా అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించి ఎట్టకేలకు లబ్ధిదారుల కు పింఛన డబ్బులు సచివాలయ ఉద్యోగి రమేష్ తో ఇప్పించారు. ఆ ఉద్యోగి స్థానిక సర్పంచ కృష్ణ సమక్షంలో 11 మంది లబ్ధిదారులకు పింఛన ఇచ్చారు. అనారోగ్యం కారణంతో ఆసుపత్రికి వెళ్లడం వల్ల అలస్యం అయిందని అతను తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - Nov 04 , 2024 | 12:14 AM