ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mla Amilineni ఫారంపాండ్లతో భూగర్భజలాల పెంపు: ఎమ్మెల్యే అమిలినేని

ABN, Publish Date - Nov 10 , 2024 | 12:38 AM

ఫారంపాండ్లతో భూగర్భజలాలను పెంపొందుతాయని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. మం డలంలోని గోళ్ల గ్రామానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రూ. 6.36 కోట్ల నిధులతో వాటర్‌షెడ్‌ పనులు మంజూరయ్యాయి. అందులో ఫారంపాండ్‌ పనులను శనివారం ఎమ్మె ల్యే ముఖ్యఅతిథిగా హాజరై భూమిపూజ చేసి ప్రారంభించారు.

వాటర్‌షెడ్‌ పనులకు భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే అమిలినేని

కళ్యాణదుర్గం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ఫారంపాండ్లతో భూగర్భజలాలను పెంపొందుతాయని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. మం డలంలోని గోళ్ల గ్రామానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రూ. 6.36 కోట్ల నిధులతో వాటర్‌షెడ్‌ పనులు మంజూరయ్యాయి. అందులో ఫారంపాండ్‌ పనులను శనివారం ఎమ్మె ల్యే ముఖ్యఅతిథిగా హాజరై భూమిపూజ చేసి ప్రారంభించారు.


అనంతరం మాట్లాడుతూ వాటర్‌షెడ్‌ పథకంలో తవ్వి న ఫారమ్‌పాండ్లు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. దీని ద్వారా భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. వచ్చే యేడాది మార్చి నాటికి ఈ పనులను పూర్తి చేయాలని సంబ ంధిత అధికారులకు సూచించారు. ఫారమ్‌పాండ్‌ల నిర్మాణానికి రూ. 3 కో ట్లు, వివిధ వ్యవసాయ పనిముట్ల మంజూరకు రూ. 2 కో ట్లు, మహిళా సంఘాల జీవనోపాధికి రూ. 92 లక్షలు నిధులు మంజూరైనట్లు చెప్పారు. గోళ్ల గ్రామం అభివృద్ధి పథంలో నడవాలని అన్నారు. వాటర్‌షెడ్‌ కమిటీ చైర్మన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Nov 10 , 2024 | 12:38 AM