ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

divotional హరహర మహాదేవ.. శంభోశంకర

ABN, Publish Date - Nov 19 , 2024 | 12:58 AM

కార్తీక మాస మూడోసోమవారం సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వే కువజామునే అర్చకులు ఆలయాల్లో మూలవిరాట్‌లకు రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, అలంకరణలు, పూ జలు చేపట్టారు.

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌: కార్తీక మాస మూడోసోమవారం సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వే కువజామునే అర్చకులు ఆలయాల్లో మూలవిరాట్‌లకు రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, అలంకరణలు, పూ జలు చేపట్టారు.


భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామి దర్శనం చేసుకుని అర్చనలు చేయించారు. అలాగే ఆలయాల ప్రాంగణాల్లో కార్తీక దీ పాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. శివనామస్మరణతో ఆలయాలు మోర్మోగాయి. మిగతా ఆలయాల్లోనూ కార్తీక మాస పూజలు జరిగాయి. కార్తీక దీప కాంతులతో ఆలయాలు కొత్తశోభను సంతరించుకున్నాయి. తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వరాలయం లో రాజరాజేశ్వరీదేవి అమ్మవారిని యాలకులతో అలంకరించి పూజలు చేశారు. మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి స్మామి, అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Nov 19 , 2024 | 12:58 AM