ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Land Titling Act ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై హర్షం

ABN, Publish Date - Jun 17 , 2024 | 12:41 AM

గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని చంద్రబాబు అధికారంలోకి రాగానే రద్దు చేయడం హర్షనీయమని ఏపీ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి జేవీరమణ అన్నారు.

ధర్మవరం, జూన 16: గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని చంద్రబాబు అధికారంలోకి రాగానే రద్దు చేయడం హర్షనీయమని ఏపీ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి జేవీరమణ అన్నారు.


పట్టణంలోని రైతుసం ఘం కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం తీసుకొచ్చిందన్నారు. ఆ చట్టాన్ని రద్దు చేయాలని రైతుసంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశామని, ఫలితం లేకపోయిందని తెలిపారు. ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అందుకు రైతులు, ప్రజలు ఆయన్ను గెలిపించారని తెలిపారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సీఎంకు రైతుసంఘం రాష్ట్ర సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 17 , 2024 | 12:41 AM

Advertising
Advertising