SP : విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఇంటికే..!
ABN, Publish Date - Apr 30 , 2024 | 12:16 AM
ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండా లని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సూచిం చారు. ఆయన సోమ వారం హిందూ పు రం వద్ద ఈవీఎం స్ర్టాంగ్ రూమ్ పో లింగ్, కౌంటింగ్ కేంద్రాలను డీఎస్పీ కంజక్షన, సీఐలతో కలిసి పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈవీఎం స్ర్టాంగ్‌రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలతోపాటు పోలీసులు నిరంతరం అప్రమ త్తంగా ఉండాలన్నా రు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఇంటికిపో తారని హెచ్చరిం చారు.
స్ర్టాంగ్‌రూమ్ పరిశీలించిన ఎస్పీ మాధవరెడ్డి
హిందూపురం, ఏప్రిల్ 29: ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండా లని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సూచిం చారు. ఆయన సోమ వారం హిందూ పు రం వద్ద ఈవీఎం స్ర్టాంగ్ రూమ్ పో లింగ్, కౌంటింగ్ కేంద్రాలను డీఎస్పీ కంజక్షన, సీఐలతో కలిసి పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈవీఎం స్ర్టాంగ్‌రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలతోపాటు పోలీసులు నిరంతరం అప్రమ త్తంగా ఉండాలన్నా రు.
ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఇంటికిపో తారని హెచ్చరిం చారు. బిట్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం, ఈవీఎంల స్ర్టాంగ్‌రూమ్, రహమతపురం, కొట్నూరు, ఎంజీఎంలో పోలింగ్ కేం ద్రాలను పరిశీలించారు. పోలీస్ అధికారులకు పలు సూచనలు ఇచ్చా రు. కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీతోపాటు సీఐలు శ్రీనివాసులు, రియాజ్‌అహ్మద్, ఈరన్న, వై శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Apr 30 , 2024 | 12:16 AM