ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Festival : ఆకట్టుకున్న ఉట్లపరుష

ABN, Publish Date - Apr 25 , 2024 | 12:10 AM

పట్టణంలోని బోయగేరిలో వెలసిన రామాలయంలో బుధవారం నిర్వహంచిన ఉట్లపరుష కార్యక్రమం భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం అర్చ కులు పంచాంగం శేషప్పస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉట్లపరుష నిర్వహించారు.

Young people competing to climb Utlamanu

పెనుకొండ, ఏప్రిల్‌ 24: పట్టణంలోని బోయగేరిలో వెలసిన రామాలయంలో బుధవారం నిర్వహంచిన ఉట్లపరుష కార్యక్రమం భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం అర్చ కులు పంచాంగం శేషప్పస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.


సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉట్లపరుష నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బురద పూసిన ఉట్లమానును ఎక్కడానికి యువకులు చేసే ప్రయత్నం, జారి కిందపడే దృశ్యాలు ఆకట్టుకున్నాయి. చివరకు సాయి అనే యువకుడు ఉట్లమానుఎక్కి విజేతగా నిలిచి బహుమతి అందుకున్నాడు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 25 , 2024 | 12:10 AM

Advertising
Advertising