ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతిభావంత విద్యార్థులకు ప్రోత్సాహకాలు

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:24 AM

స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 2023-24లో పదో తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు శుక్రవారం నగదు ప్రోత్సహకాలు అందించారు

విద్యార్థులకు మెమెంటో అందచేస్తున్న పూర్వ విద్యార్థులు

నల్లమాడ , సెప్టెంబరు 20 : స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 2023-24లో పదో తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు శుక్రవారం నగదు ప్రోత్సహకాలు అందించారు. అదే పాఠశాలలో 1991-92లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు వీటిని అందజేశారు. ప్రథమ బహుమతి ఎస్‌ సందీప్‌కు గోపాల్‌రెడ్డి రూ.పదివేలు, ద్వితీయ బహుమతి జ్యోతికి చంద్రహాస్‌రెడ్డి రూ.6 వేలు, తృతీయ బహుమతి నరేష్‌కు సలాంఖాన రూ.5 వేలు, నాల్గో బహుమతి చరణ్‌కు చదివే వెంకటనారాయణ రూ.3 వేలు అందించారు.

Updated Date - Sep 21 , 2024 | 12:24 AM