ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sravana month : జైహనుమాన

ABN, Publish Date - Aug 11 , 2024 | 12:15 AM

శ్రావణ మాసం తొలి శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కసాపురం, నేమకల్లు, మురడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జామునే స్వామి వారి మూల విరాట్టుకు అభిషేకాలు చేశారు. ఆభరణాలు, పుష్పాలతో అలంకరిచి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఆలయాల్లో హనుమానాచాలీసా, సుందరకాండ పారాయణం చేశారు. కసాపురంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహా లను అలంకరించి శేష వాహనంపై ..

Swamiwars in procession on Shesha Vahanam in Kasapuram

మార్మోగిన అంజన్న నామస్మరణం

గుంతకల్లు/ డీ.హీరేహాళ్‌/ బొమ్మనహాళ్‌, ఆగస్టు10: శ్రావణ మాసం తొలి శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కసాపురం, నేమకల్లు, మురడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జామునే స్వామి వారి మూల విరాట్టుకు అభిషేకాలు చేశారు. ఆభరణాలు, పుష్పాలతో అలంకరిచి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఆలయాల్లో హనుమానాచాలీసా, సుందరకాండ పారాయణం చేశారు. కసాపురంలో సీతారామ లక్ష్మణ సహిత


ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహా లను అలంకరించి శేష వాహనంపై ఆశీనులనుగావించి ఊరేగించారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు ఇతర వాహనాలలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమాలలో ఆలయ అర్చకులు, ఈఓలు, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 11 , 2024 | 12:19 AM

Advertising
Advertising
<